Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:25 PM పల్నాడు General
నరసరావుపేట విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ - Udayam
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జూలై 2026లో నిర్వహించిన డిగ్రీ రెండో సెమిస్టర్‌ ఫలితాల్లో నరసరావుపేట ఎంఏఎం డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బీఎస్సీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో వి.నవ్య 94.5 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఎస్.కె.షమీమ్‌ 93 శాతం, ఎం.దివ్య 92.62 శాతం సాధించారు. బీసీఏలో కె.మానస 93 శాతం, టి.ఆశ్రిత 92.87 శాతం, టి.వైష్ణవి 90.75 శాతం మార్కులు సాధించారు.

Comments

G
Loading comments...