వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట పట్టణానికి చెందిన నక్క సాయి నీరజ్‌కు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు లభించిందని ఆయన తండ్రి నక్క అప్పయ్య తెలిపారు. పదో తరగతిలో 581, ఇంటర్మీడియట్‌లో 952 మార్కులు సాధించిన నీరజ్‌కు నీట్‌లో ఓబీసీ కేటగిరీలో 6,145 ర్యాంకు వచ్చింది.
వైద్య వృత్తిలో కొనసాగాలన్న తన ధ్యేయం నెరవేరిందని, ఎంబీబీఎస్ సీటు రావడం ఎంతో సంతోషంగా ఉందని సాయి నీరజ్ తెలిపారు.
Comments
Loading comments...

