Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి బాధిత కుటుంబాలను పరామర్శించిన నారా లోకేశ్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 24, 2026 9:23 PM పోలవరం General
గోదావరి బాధిత కుటుంబాలను పరామర్శించిన నారా లోకేశ్ - Udayam
పోలవరం జిల్లా గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఇటీవల మృతి చెందిన నలుగురి కుటుంబాలను ఏపీ మంత్రి నారా లోకేశ్ రంపచోడవరంలో పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆయన, ఎలాంటి కష్టం వచ్చినా అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...