Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లాలో ప్రజాదర్బార్ నిర్వహించిన నారా లోకేశ్

Follow Udayam on Google
రేఖ దేవి Jul 24, 2026 9:21 PM పోలవరం General
పోలవరం జిల్లాలో ప్రజాదర్బార్ నిర్వహించిన నారా లోకేశ్ - Udayam
ఏపీ మంత్రి నారా లోకేశ్ పోలవరం జిల్లా రంపచోడవరం మండలం జాగరంపల్లి వేదిక వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగుల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...