Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాని ‘ది ప్యారడైజ్’ రెండో పాటకు డేట్ ఫిక్స్

Follow Udayam on Google
Sai Aug 27, 2026 11:38 AM జాతీయంవినోదం
నాని ‘ది ప్యారడైజ్’ రెండో పాటకు డేట్ ఫిక్స్ - Udayam
నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ రెండో పాటను రేపు విడుదల చేయనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని తొలి పాట ‘ఆయా షేర్’కు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. రేపటి లైవ్ ప్రదర్శనలో నాని కూడా అనిరుధ్‌తో కలిసి ప్రత్యేకంగా పాల్గొననున్నారు. అనంతరం రెండో పాటను ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌గా విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...