Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:58 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామ మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం - Udayam
మున్సిపల్‌ ఎన్నికల్లో 32 మంది కౌన్సిలర్లుగా అవకాశం పొందవచ్చని, ఇందులో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కూటమి ప్రభుత్వం గొప్పతనమని నందిగామ ఎమ్మెల్యే సౌమ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరికే టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. పేద కుటుంబాల మహిళలు, డ్వాక్రా సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యావంతులైన యువత, పార్టీ కోసం పనిచేసిన మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...