Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాందేడ్ డివిజన్‌కు రూ.163 కోట్ల రైల్వే నిధులు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 28, 2026 3:24 PM జాతీయంGeneral
నాందేడ్ డివిజన్‌కు రూ.163 కోట్ల రైల్వే నిధులు - Udayam
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాందేడ్ డివిజన్ పరిధిలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం భారతీయ రైల్వే రూ.163 కోట్లతో కూడిన ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ ఆధునీకరణ ద్వారా భవిష్యత్తులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణతో పాటు సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Comments

G
Loading comments...