Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీల్‌ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 6:57 PM హైదరాబాద్తెలంగాణ
స్టీల్‌ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి - Udayam

Photo Gallery

స్టీల్‌ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి - gallery image 1
స్టీల్‌ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి - gallery image 2
చంచల్‌గూడ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి సంతోష్‌నగర్‌ వరకు నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. సంగం లక్ష్మీబాయి సేవలను గుర్తిస్తూ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...