Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విక్రమ్‌-1లో నల్లగొండ యువత సత్తా

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:01 AM జాతీయంGeneral
విక్రమ్‌-1లో నల్లగొండ యువత సత్తా - Udayam
స్కైరూట్‌ ఏరోస్పేస్‌ విక్రమ్‌–1 రాకెట్‌ ప్రయోగ విజయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వంశీ, లక్ష్మీనాథ్‌ కీలక పాత్ర పోషించారు. సామాన్య కార్మిక కుటుంబాల నుంచి వచ్చిన వీరు అంతరిక్ష రంగంలో ప్రతిభ చాటారు. వంశీ క్యాడ్‌ ఇంజనీర్‌గా, లక్ష్మీనాథ్‌ ఎలక్ట్రికల్‌ కేబుల్‌ హర్నెస్‌ డిజైన్‌, ఇంటిగ్రేషన్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వీరి విజయంపై స్వస్థలాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...