Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Harika Jun 19, 2026 12:13 PM నల్గొండGeneral
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద రెండు కార్లు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...