వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో వ్యవసాయ పనులు మందగించడంతో నల్గొండ జిల్లాలో ఉపాధి హామీ పనులకు కూలీలు భారీగా వెళ్తున్నారు. జులై నెలలో జిల్లాలో 1.72 లక్షల మందికి ఉపాధి కల్పించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.
గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

