Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లాలో ఊపందుకున్న వరి నాట్లు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 13, 2026 10:50 AM నల్గొండGeneral
నల్గొండ జిల్లాలో ఊపందుకున్న వరి నాట్లు - Udayam
నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచించినా, రైతులు మాత్రం వరి సాగుకే అధికంగా మొగ్గు చూపుతున్నారు. వానాకాలం సీజన్‌లో ఇప్పటికే జిల్లాలో 4.38 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సలహాలను పక్కనబెట్టి అన్నదాతలు వరి వైపే మొగ్గు చూపుతున్నారు.

Comments

G
Loading comments...