వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని నైర కళాశాలను ఆచార్య ఎన్ జి రంగా విశ్వ విద్యాలయం (ANGRAU) వైస్ ఛాన్సెలర్ డా. పి. వి. సత్యనారాయణ సోమవారం సందర్శించారు.
అసోసియేట్ డీన్ డా. డి. చిన్నంనాయుడు ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు, విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు.అనంతరం కళాశాలలోని విభాగాలు, సదుపాయాలను పరిశీలించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈఎల్‌పీ విద్యార్థుల స్టాళ్లను సందర్శించి విత్తనాలను కొనుగోలు చేశారు.
Comments
Loading comments...

