Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైపుణ్యాలతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్సీ

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 6:27 PM ఖమ్మంతెలంగాణ
నైపుణ్యాలతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్సీ - Udayam
సాంకేతిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించు కున్నప్పుడే పోటీ ప్రపంచంలో యువత రాణిస్తారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఐటీ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. సాంకేతికతను నైపుణ్యా భివృద్ధికి సాధనంగా మలచుకోవాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాల వైపు సాగాలన్నారు.

Comments

G
Loading comments...