Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైలెట్ తరలింపుపై తిరుపతిలో ర్యాలీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:29 PM అమరావతిGeneral
అమరావతికి నైలెట్ తరలింపును నిరసిస్తూ తిరుపతిలో విద్యార్థులు, నగర ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. శాశ్వత క్యాంపస్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ రెండో గేట్ నుంచి మెయిన్ గేట్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పార్టీలకు అతీతంగా యువత, విద్యార్థులు పాల్గొన్నారు. నైలెట్‌ను తరలించకుండా తిరుపతిలోనే శాశ్వత క్యాంపస్ నిర్మించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...