Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం.. 32 మంది దుర్మరణం

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:05 AM అంతర్జాతీయంGeneral
నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం.. 32 మంది దుర్మరణం - Udayam
బెనిన్‌ సిటీ నుంచి లాగోస్‌కు వెళ్తున్న నైజీరియా సైనిక విమానం కూలిపోవడంతో 32 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఎవరూ సజీవంగా బయటపడలేదని అధికారులు వెల్లడించగా, ఘటనపై సమగ్ర దర్యాప్తుకు అధ్యక్షుడు ఆదేశించారు.

Comments

G
Loading comments...