వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరుముడిలో నాగుల పాత్ర పోషించిన కొమరం ఈ సినిమా కోసం రూ.9.6 లక్షల పారితోషికం అందుకున్నట్లు వెల్లడించారు. 16 రోజులు పనిచేశానని, రోజుకు రూ.60 వేల చొప్పున ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ పాత్రతో కొమరంకు మంచి గుర్తింపు లభించింది. ‘బలగం’ వేణు తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’లోనూ తనకు అవకాశం దక్కినట్లు కొమరం వెల్లడించాడు.
Comments
Loading comments...

