Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం

Rajdeep Sardesai May 26, 2026 10:28 AM అమరావతి 22 views1 day ago
నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం - Udayam Digital
పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తెలంగాణ పోలీసులు నాగేశ్వర్ రావు ఇంటి వద్ద భారీగా మోహరించారు. స్థానిక పోలీసుల అనుమతి లేనిదే ఈ అరెస్ట్ సాధ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఏపీ పోలీసులు అరెస్టుకు వస్తే, దానిని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...