వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్ డ్యాం మువ్వన్నెల కాంతులతో కనువిందు చేస్తోంది. ఎన్ఎస్పీ అధికారులు ప్రధాన డ్యాంలోని 26 గేట్లను త్రివర్ణ విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
జాతీయ పతాక రంగుల్లో వెలుగుతున్న డ్యాం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులతో పాటు సందర్శకులు నాగార్జునసాగర్‌కు ఆసక్తిగా తరలివస్తున్నారు.
Comments
Loading comments...

