వార్తలకు తిరిగి వెళ్లండి
సినిమాల విడుదల తేదీలపై నాగార్జున హితవు

ముందుగా ప్రకటించిన తేదీలకే సినిమాలను విడుదల చేయాలని హీరో నాగార్జున కోరారు. 'ది ఒడిస్సీ' చిత్రాన్ని ఏడాది క్రితం ప్రకటించిన సమయానికే రిలీజ్ చేశారని ఆయన గుర్తుచేశారు.
గతంలో నెల రోజుల ముందే రిలీజ్ కాపీలు సిద్ధమయ్యేవని, ఇప్పుడు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. తేదీలు మార్చడం సరికాదని హితవు పలికారు.
Comments
Loading comments...