వార్తలకు తిరిగి వెళ్లండి
అఖిల్ హీరో: నాగచైతన్య కామెంట్స్

‘లెనిన్’ సినిమా విజయం సాధించడంపై నటుడు నాగచైతన్య ఆనందం వ్యక్తం చేశారు. సక్సెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కథ వినగానే నటుడిగా తనకు భయం వేసిందని, అఖిల్ ధైర్యంగా ఈ పాత్రను అంగీకరించి మెప్పించాడని తెలిపారు.
కనీసం 25 సినిమాలు చేసిన అనుభవం ఉన్నవారే ఇలాంటి పాత్రను చేయగలరని ఆయన ప్రశంసించారు. అఖిల్ పడిన కష్టాన్ని చూసి ఒక అన్నయ్యగా, అభిమానిగా తనకు చాలా గర్వంగా ఉందంటూ చైతన్య వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...