Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్

మానస శర్మ Jul 20, 2026 9:37 PM అల్ ఇండియా about 14 hours ago
అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్ - Udayam Digital
మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్‌గా కాకుండా 'డాక్టర్ డూమ్' అనే విలన్ పాత్రలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. క్రిస్ హమ్స్‌వర్త్, వెనెస్సా కిర్బీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...