Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చలనచిత్ర అవార్డులపై రచ్చ

Follow Udayam on Google
హరిక శర్మ Jul 20, 2026 9:50 PM జాతీయంవినోదం
జాతీయ చలనచిత్ర అవార్డులపై రచ్చ - Udayam
జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, విక్రమ్‌లకు ఉత్తమ నటుడు అవార్డు దక్కకపోవడంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మలయాళ నటుడు చందు సలీంకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాలకుల కుటుంబ సభ్యులు, స్నేహితులకే అవార్డులు కట్టబెట్టారని ఆయన ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...