Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'లెనిన్' సక్సెస్ మీట్‌లో నాగార్జున

శ్రీజ రెడ్డి Jul 20, 2026 9:42 PM అల్ ఇండియా about 14 hours ago
'లెనిన్' సక్సెస్ మీట్‌లో నాగార్జున - Udayam Digital
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ విజయంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో పాల్గొన్న నాగార్జున టాలీవుడ్ చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...