Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన నాయగన్: రికార్డు బుకింగ్స్!

మనీష్ రెడ్డి Jul 21, 2026 8:28 AM అల్ ఇండియా about 8 hours ago
జన నాయగన్: రికార్డు బుకింగ్స్! - Udayam Digital
హెచ్.వినోద్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం ఈ నెల 23న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలను పండగలా జరుపుకోవాలని అభిమానులకు టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 3,500 థియేటర్లలో ఈ చిత్రానికి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తమిళనాడులో వెయ్యికిపైగా షోలతో ముందస్తు టికెట్ల అమ్మకాలు సంచలనం సృష్టిస్తున్నాయని సినీ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...