వార్తలకు తిరిగి వెళ్లండి

1999 కార్గిల్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా, తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
భారత వైమానిక దళం సాహసాలను కళ్లకు కట్టేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. సరికొత్త దేశభక్తి కంటెంట్‌తో త్వరలోనే ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Loading comments...

