Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ రంగంలోనే కాదు.. వ్యాపార జగత్తులోనూ నాగార్జున ‘కింగ్’

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 2:09 PM జాతీయంవినోదం
సినీ రంగంలోనే కాదు.. వ్యాపార జగత్తులోనూ నాగార్జున ‘కింగ్’ - Udayam
సినీ రంగంతోపాటు వ్యాపారాల్లోనూ రాణిస్తున్న అక్కినేని నాగార్జున సంపద రూ.3 వేల కోట్లకు పైగా ఉన్నట్లు కొన్ని సంస్థల అంచనా. అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎన్‌ కన్వెన్షన్‌తోపాటు కేరళ బ్లాస్టర్స్‌ ఫుట్‌బాల్‌ జట్టులో ఆయనకు భాగస్వామ్యం ఉంది. గతంలో మా టీవీ నెట్‌వర్క్‌లో కీలక వాటాదారుగా ఉన్న నాగార్జున.. మోటార్‌ స్పోర్ట్స్‌లోనూ పెట్టుబడులు పెట్టారు.

Comments

G
Loading comments...