వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ-గ్రీన్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
ఆయనకు కేబినెట్ ర్యాంకు కల్పిస్తూ పర్యావరణ, అటవీశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2047 నాటికి రాష్ట్రంలో అటవీ, చెట్ల విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచడం ఏపీ-గ్రీన్ లక్ష్యం.
Comments
Loading comments...

