వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జున 100వ చిత్రం ‘కింగ్100’ టైటిల్, ప్రత్యేక గ్లింప్స్‌ను ఆగస్టు 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ అప్‌డేట్ రానుంది.
ఇప్పటివరకు సినిమా నుంచి అధికారిక లుక్ విడుదల కాలేదు. తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

