Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100వ చిత్రం...ఆగస్టు 29న టైటిల్ టీజర్

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 6:39 PM జాతీయంవినోదం
100వ చిత్రం...ఆగస్టు 29న టైటిల్ టీజర్ - Udayam
నాగార్జున 100వ చిత్రంగా తెరకెక్కుతున్న #King100కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది. రా.కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న టైటిల్‌ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘రాక్‌స్టార్‌ కింగ్‌ సైజ్‌ స్కోర్‌ లోడింగ్‌’ అంటూ చిన్న వీడియోను పంచుకుంది.

Comments

G
Loading comments...