Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ ఎస్సైగా వెంకటరెడ్డి బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 30, 2026 8:24 PM నాగర్ కర్నూల్General
నాగర్‌కర్నూల్ ఎస్సైగా వెంకటరెడ్డి బాధ్యతల స్వీకరణ - Udayam
పోలీసు శాఖ పరిపాలనా బదిలీల్లో భాగంగా నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ ఎస్సై గోవర్ధన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన వెంకటరెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ ఎస్సైగా వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...