Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నాగబంధం’ చిత్రంలో అద్భుతమైన విజువల్స్

Follow Udayam Digital on Google
Rohit Singh Jun 17, 2026 3:24 PM ఆల్ ఇండియావినోదం
‘నాగబంధం’ చిత్రంలో అద్భుతమైన విజువల్స్ - Udayam Digital
పురాణాలు, కల్పిత నేపథ్యంతో తెరకెక్కిన ‘నాగబంధం’ చిత్రం ప్రేక్షకులకు దైవికమైన అనుభూతినిస్తుందని కెమెరామెన్ ఎస్. సౌందరరాజన్ తెలిపారు. భారీ సెట్స్‌తో, రియలిస్టిక్ లోకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా తన కెరీర్‌లోనే ప్రత్యేకం అన్నారు. ఆలయాల సెట్టింగ్‌లను ఒకే షాట్‌లో చూపించేందుకు ఖరీదైన డ్రోన్‌లు ఉపయోగించామని, ప్రతి సన్నివేశం భక్తిభావంతో రూపొందించామని ఆయన వివరించారు. జులై 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం సరికొత్త విజువల్ వండర్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...