Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా నాచారం చంద్రశేఖర్‌ ఎన్నిక

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 14, 2026 11:01 AM మెదక్General
ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా నాచారం చంద్రశేఖర్‌ ఎన్నిక - Udayam
మెదక్‌ టీఎన్‌జీవో భవన్‌లో గురువారం వనదుర్గ భవాని ప్రెస్‌క్లబ్‌ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా నాచారం చంద్రశేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించిన చంద్రశేఖర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌ అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...