Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:12 PM నెల్లూరుGeneral
నాయుడుపేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - Udayam
నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద నెల్లూరు–చెన్నై జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఆపి ఉన్న ఆటోను పాల డెయిరీ లారీ ఢీకొట్టింది. ఆటో దిగి రోడ్డుపక్కన నిల్చున్న రమేశ్‌ (32) లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న సుబ్బయ్యతో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...