Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడు కాలనీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బేబి నాయన

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 4:19 PM విజయనగరంGeneral
నాయుడు కాలనీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బేబి నాయన - Udayam
మాజీమంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు జయంతి సందర్భంగా ఆదివారం బొబ్బిలిలోని నాయుడుకాలనీలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడితో కలిసి ఎమ్మెల్యే బేబినాయన మొక్కలు నాటారు. కాలుష్య నివారణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం రైల్వే జంక్షన్లో ఉన్న వాసిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...