Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయకపోడ్ సేవా సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:50 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
నాయకపోడ్ సేవా సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం - Udayam
పాల్వంచలో నాయకపోడ్ సేవా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా పాశం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పిట్టల లక్ష్మణరావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పాలెం సత్యనారాయణ, కాపుల నాగరాజు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా ముప్పిడి రమేశ్‌, కార్యవర్గ సభ్యుడిగా కుర్ల రాము ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు రాష్ట్ర నాయకులు, సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...