వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో జరిగిన సమావేశంలో మేడిపల్లి మండల నాయీ బ్రాహ్మణ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాలుగు డివిజన్ల పరిధిలో ఉన్న కమిటీలను విలీనం చేసి మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడిగా అవదూత రమేష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా సాయి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సతీష్ కుమార్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

