Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయి బ్రాహ్మణుల సమస్యలపై ర్యాలీ

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 4:25 PM ములుగు General
నాయి బ్రాహ్మణుల సమస్యలపై ర్యాలీ - Udayam
నాయి బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ములుగులో తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెండో మహాసభ సందర్భంగా జంపాల రవీందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షౌరవృత్తిలోకి ఇతర కులాల రాకను నిరోధించాలని, దేవాలయాలు, జాతరల్లో తలనీలాల ఆదాయంలో వృత్తిదారులకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...