Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయి బ్రాహ్మణుల డిమాండ్లపై ఛైర్మన్‌కు వినతి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:38 PM విజయనగరంGeneral
నాయి బ్రాహ్మణుల డిమాండ్లపై ఛైర్మన్‌కు వినతి - Udayam
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నాయి బ్రాహ్మణుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సంఘం ప్రతినిధులు ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సంకిలిలో సంఘ జిల్లా కార్యదర్శి రమణ మూర్తి ఈ వివరాలను వెల్లడించారు. 50 ఏళ్లు నిండిన నాయి బ్రాహ్మణులందరికీ ప్రభుత్వ పెన్షన్ కల్పించాలని, జీవో నం.50లోని అంశాలను అమలు చేయాలని, కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...