Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాసిరాబాద్‌లో బంతి పూల తోటను పరిశీలించిన ఉద్యానవన అధికారిణి మౌనిక

Follow Udayam on Google
md jabeer Sep 07, 2026 8:48 PM నిర్మల్General
నాసిరాబాద్‌లో బంతి పూల తోటను పరిశీలించిన ఉద్యానవన అధికారిణి మౌనిక - Udayam
నర్సాపూర్ మండలం నాసిరాబాద్ గ్రామానికి చెందిన రైతు బొందుగుల సతీష్‌కు చెందిన బంతి పూల తోటను సోమవారం ఉద్యానవన అధికారిణి మౌనిక పరిశీలించారు. పంట సాగు తీరును పరిశీలించి రైతుకు పలు సలహాలు అందజేశారు. ​బిందు సేద్యం మొక్కల చక్కటి పెరుగుదల కోసం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని పాటించాలని సూచించారు. తెగుళ్ల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...