Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సింగిలో యాక్సిడెంట్.. డెలివరీ బాయ్ మృతి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 8:13 PM వికారాబాద్General
నార్సింగిలో యాక్సిడెంట్.. డెలివరీ బాయ్ మృతి - Udayam
నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గోల్కొండకు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్‌గా గుర్తించారు. ఫస్ట్ క్లబ్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సమద్ నార్సింగి నుంచి గండిపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం నార్సింగి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...