వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సాపూర్ జి మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పుస్తకాలను బుధవారం పంపిణీ చేశారు. ప్రవక్త ఆశయాలు, నైతిక విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజర్, స్థానికులు ఎండి ఎజాజ్, అబ్దుల్ వహీద్, జామా మసీద్ సదర్ జమీల్ షా, సామాజిక కార్యకర్తలు సయ్యద్ కలీం, అజ్మల్ షా తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

