వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన సాంకేతికతను వినియోగిస్తూ నార్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. ఎఫ్‌ఎల్‌ఎన్ ఎక్స్‌ఎల్ సాఫ్ట్‌వేర్‌తో తెలుగు, ఇంగ్లిష్, గణితం బోధించేందుకు కంప్యూటర్లు, హెడ్ఫోన్లు, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించారు.
విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ సదుపాయాలు ఉపయోగపడతాయని హెచ్‌ఎం కె.నారాయణరావు తెలిపారు.
Comments
Loading comments...

