వార్తలకు తిరిగి వెళ్లండి

మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో హైదరాబాద్‌లోని తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటి కొరత ముప్పు ఏర్పడింది. నిల్వలు మరో 60 రోజులకు మాత్రమే సరిపోతాయని వాటర్ బోర్డు నివేదిక తెలిపింది.
ప్రత్యామ్నాయంగా గోదావరి నీటిని సరఫరా చేసేందుకు పైప్‌లైన్ అనుసంధాన పనులు చేపట్టారు. ఈ పనులు మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

