వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థలో ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

