వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా ఈవెంట్ కోసం సెలవు ప్రకటించిన మల్లారెడ్డి డీమ్డ్ వర్సిటీకి నోటీసులు జారీ చేసి వివరణ కోరతామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ ఘటనపై గురువారం ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఫిర్యాదు చేశారు.
ఎంవీఎస్‌ఆర్ కళాశాల ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం కొత్త బిల్లు ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

