వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీ గారి ఆదేశాల మేరకు, ఆర్.ఐ (సెక్యూరిటీ వింగ్) గారి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో నిత్య తనిఖీలు నిర్వహిస్తున్న సందర్బంగా గోపాలపట్నం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో 06 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు నిందుతులను పట్టుకొని తదుపరి చర్యల కోసం గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...

