వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను వికారాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిజిటల్ క్రాప్ సర్వేను 100% విజయవంతం చేయాలని డీసీఎస్ వాలంటీర్లను ఆదేశించారు. రైతులు ఎలా పంట పెడుతున్నారు, పంటలకు ఏమైనా నష్టం జరిగిందా, సర్వేలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలపై రైతులతో నేరుగా చర్చించారు
Comments
Loading comments...

