వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు సమస్యపై కరీంనగర్ కలెక్టరేట్‌లో గ్రామస్తులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రా మిశ్రా సమావేశమయ్యారు.
బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని, ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. ముంపు గ్రామంగా ప్రకటించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. భూసేకరణకు గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

