Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేటలో వర్షాలకు ఎల్లో అలర్ట్

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 05, 2026 11:17 AM నారాయణపేటGeneral
నారాయణపేటలో వర్షాలకు ఎల్లో అలర్ట్ - Udayam
తెలంగాణలో అక్టోబర్‌ 5 నుంచి 8 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నారాయణపేటతో పాటు మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Comments

G
Loading comments...